AAI Recruitment 2024: 119 జూనియర్/సీనియర్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

మొత్తం పోస్టుల సంఖ్య: 119
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)-73, జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్)-02, సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)-25, సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్)-19.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 20.12.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు సీనియర్ అసిస్టెంట్‌కు రూ.36,000 నుంచి రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్‌కు రూ.31,000 నుంచి రూ.92,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.12.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.01.2024.
వెబ్‌సైట్: https://www.aai.aero/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 26,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- AAI Recruitment 2024
- Junior Assistant Jobs
- Senior Assistant Jobs
- Airports Authority of India Recruitment
- Jobs in AAI
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- AAI
- Chennai
- Jobs
- Tamil Nadu
- Aandhra Pradesh
- Telangana
- Kerala
- Lakshadweep islands
- AAI Careers