Skip to main content

CSIR-CCMB Recruitment 2024: సీసీఎంబీ, హైదరాబాద్‌లో 40 టెక్నీషియన్‌ పోస్టులు.. ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ).. టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technician Jobs In CCMB Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.36,425.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/

చదవండి: CCMB Recruitment 2023: సీసీఎంబీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories