CCMB Recruitment 2023: సీసీఎంబీ, హైదరాబాద్‌లో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు.. ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-18, టెక్నికల్ ఆఫీసర్-05, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/మెడికల్ ఆఫీసర్-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: టెక్నికల్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఎంవోల ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: టెక్నికల్ అసిస్టెంట్/టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఎంవోకు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024
వెబ్‌సైట్: https://www.ccmb.res.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 20,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- CCMB Recruitment 2023
- CSIR CCMB Hyderabad Recruitment 2023
- Engineering Jobs
- medical jobs
- Technical Assistant Jobs
- Technical Officer jobs
- Senior Technical Officer Jobs
- Medical Officer jobs
- Jobs in Hyderabad
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- hyderabad jobs
- Molecular Biology Positions
- CCMB Hyderabad jobs
- Technical Staff Vacancies
- Laboratory Jobs