Skip to main content

Govt of India Press Recruitment 2022: ఇండియా ప్రెస్, న్యూఢిల్లీలో అప్రెంటిస్‌ పోస్టులు..

Govt of India Press Recruitment

న్యూఢిల్లీలోని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెస్‌ ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 10
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి.
స్టైపెండ్‌: రూ.8000

ట్రెయినింగ్‌ మాడ్యుల్‌: ప్రీ ప్రెస్, ప్రెస్, పోస్ట్‌ ప్రెస్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification DIPLOMA
Experience Fresher job
For more details, Click here

Photo Stories