Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 115 డిప్లొమా అప్రెంటిస్‌లు

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL).. వివిధ బ్రాంచ్‌ల్లో ఏడాది డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
 Apply for Diploma Apprenticeship in Multiple Branches  Opportunity for Diploma Apprenticeship at Bharat Electronics Limited, Ghaziabad   Diploma Apprentice in BEL Ghaziabad   BEL Ghaziabad Diploma Apprenticeship Training Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య: 115
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేష¯Œ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, మోడ్రన్‌ ఆఫీ­స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 23 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.12,500.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.
రాతపరీక్ష తేది: ఫిబ్రవరి 2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification DIPLOMA
Last Date January 15,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories