Skip to main content

MIDHANI Recruitment 2024: మిధాని హైదరాబాద్‌లో 165 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహిస్తోంది.
Trade Apprenticeship Training Opportunities   Apply Now for Apprenticeship   Career Opportunities at Mishra Dhatu Nigam Ltd    ITI Trade Apprentice Jobs in MIDHANI Hyderabad   Mishra Dhatu Nigam Ltd.

మొత్తం ఖాళీల సంఖ్య: 165
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్‌ మెకానిక్, ఏపీ మెకానిక్, వెల్డర్, సీవోపీఏ.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7000.

ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐలో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపికచేస్తారు.

అప్రెంటిస్‌షిప్‌ మేళా తేది: 08.01.2024.
స్థలం: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, పాతబస్తీ, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://midhani-india.in/

చదవండి: Railway Jobs 2024: 3,015 ఖాళీలు .. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 08,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories