Skip to main content

TSSPDCL Recruitment 2022: 201 సబ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Sub Engineer Jobs in TSSPDCL

హైదరాబాద్‌లోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌).. సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 201
అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)/డిప్లొమా(ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌)/గ్రాడ్యుయేషన్‌(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్‌ ఏలో మొత్తం 80 ప్రశ్నలు కోర్‌ టెక్నికల్‌ సబ్జెక్టుపై∙ఉంటాయి. సెక్షన్‌ బి నుంచి 20 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ప్రశ్నలు వస్తాయి. 
పరీక్షా సమయం 2 గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.07.2022
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేది: 23.07.2022
పరీక్ష తేది: 31.07.2022

వెబ్‌సైట్‌: https://www.tssouthernpower.com

 

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DOCTORATE
Last Date July 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories