Telangana Govt Jobs 2022: 1326 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1326
పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్ట్‌రేట్)–751, ట్యూటర్లు(మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్)–357, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (టీవీవీపీ)–211, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ( ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)–07.
అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18–44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050, ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఈ ప్రక్రియ మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది. ఇందులో అర్హత పరీక్షలో(ఎంబీబీఎస్)లో సాధించిన మెరిట్ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో/సంస్థల్లో /ప్రోగ్రాముల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:15.07.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:14.08.2022
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in
చదవండి: Medical Officer Jobs: నాల్కో భువనేశ్వర్‌లో 17 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |