Medical Officer Jobs: నాల్కో భువనేశ్వర్‌లో 17 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో).. వైద్య విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్–06, స్పెషలిస్ట్(డెంటల్, రేడియాలజీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ)–11.
మెడికల్ ఆఫీసర్:
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ఇండస్ట్రియల్ హెల్త్‌లో పీజీ సర్టిఫికేట్‌తోపాటు నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
స్పెషలిస్ట్:
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 38ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
వెబ్‌సైట్: https://nalcoindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | GRADUATE |
Last Date | June 30,2022 |
Experience | 3 year |
For more details, | Click here |