TSPSC Notification 2022: మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ).. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
విభాగాలు: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ఐసీడీఎస్,అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ అండ్ వేర్‌హౌస్ మేనేజర్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(హోమ్ సైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ) లేదా బీఎస్సీ(ఆనర్స్‌ఫుడ్ సైన్స్‌న్యూట్రిషన్) లేదా బీఎస్సీ(ఫుడ్‌న్యూట్రిషన్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ), లేదా బీఎస్సీ(అప్లైడ్ న్యూట్రిషన్‌పబ్లిక్ హెల్త్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(అప్లైడ్ నూట్రిషన్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(ఫుడ్ సైన్సెస్‌క్వాలిటీ కంటోల్, జువాలజీ/బోటనీకెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(ఫుడ్ సైన్సెస్‌మేనేజ్‌మెంట్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ), బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీన్యూట్రిషన్‌బోటనీ/జువాలజీకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీమేనేజ్‌మెంట్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 1844 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 చెల్లిస్తారు.
చదవండి: TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.10.2022
పరీక్ష తేది: డిసెంబర్ 2022
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
చదవండి: TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |