Skip to main content

AP DSC 2024 Postponed: డీఎస్సీ అభ్యర్థులకు షాక్‌.. నోటిఫికేషన్‌ వాయిదా

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది.మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్ 6న(నేడు)  నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాలతో అధికారులు దాన్ని వాయిదా వేశారు.
AP DSC 2024 Postponed  AP DSC notification postponed announcement  New AP DSC notification release date update  Postponed DSC notification in Andhra Pradesh
AP DSC 2024 Postponed

ఇటీవలే టెట్ ఫలితాలు కూడా వెల్లడించిన ప్రభుత్వం తాజాగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు. మరొక నాలుగు లేదా ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

AP DSC Bad News 2024 : ఇది మెగా డీఎస్సీ కాదు.. చోటా డీఎస్సీ మాత్ర‌మే... అభ్య‌ర్థుల‌ను దారుణంగా మోసం..!

AP DSC Notification

గ‌త వైఎస్సార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు క‌లిపి.. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు,, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. 

Download AP DSC 2024 Syllabus PDF

➤ Andhra Pradesh DSC 2024 SGT Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistant Telugu Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistant English Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistant Biological Science Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Social Studies Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Physical Science Syllabus

➤ Andhra Pradesh DSC 2024 School Assistants Mathematics Syllabus

మొత్తం 16347 టీచ‌ర్ పోస్టులు.. జిల్లాల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

16,347 టీచ‌ర్‌ పోస్టులకు జులై 1వ తేదీ DSC 2024 షెడ్యూల్ విడుదల కానున్న విష‌యం తెల్సిందే. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాలు ఇవే :

  పోస్ట్  ఖాళీలు
1 ఎస్‌జీటీ 6,371
2 పీఈటీ 132
3 స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725
4 టీజీటీ 1781
5 పీజీటీ 286
6 ప్రిన్సిపల్స్‌ 52

ఏపీలోని జిల్లాల వారిగా టీచ‌ర్ పోస్టుల‌ ఖాళీల వివ‌రాలు ఇవే..

  జిల్లా ఖాళీలు
1 శ్రీకాకుళం 543
2 విజ‌య‌న‌గ‌రం 583 
3 విశాఖప‌ట్నం 1134 
4 తూర్పు గోదావ‌రి 1346 
5 పశ్చిమ గోదావ‌రి 1067
6 కృష్ణా 1213 
7 గుంటూరు 1159
8 ప్రకాశం 672
9 నెల్లూరు 673 
10 చిత్తూరు 1478
11 కడప 709 
12 అనంతపురం 811
13 కర్నూలు 2678

అలాగే రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

DSC SGT Bitbank

Science

Physical Science

ఫాస్ఫరస్ దాని సమ్మేళనాలు - ఫాస్ఫరస్ ఉనికి

గాలి నుంచి నైట్రోజన్‌ను సంగ్రహించడం

నత్రజని స్థాపన -నత్రజని చక్రం

నైట్రిక్ ఆమ్లం(HNO3)

View All

Telugu

Telugu

పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?

‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ గేయ రచయిత ఎవరు?

‘హరిశ్చంద్రోపాఖ్యానం’ గ్రంథకర్త ఎవరు?

ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?

View All

Civics

Civics

భారత రాజ్యాంగం

లౌకికతత్వం - ప్రపంచశాంతి – భారతదేశం

ఒక జాతిగా భారతదేశం

భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ‌

View All

Economics

Economics

అధ్యాయం - 13 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అధ్యాయం - 12b భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ప్రణాళికలు

అధ్యాయం - 12a ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు

అధ్యాయం - 12 భారత ఆర్థిక వ్యవస్థ, జనాభా, మానవ వనరుల అభివృద్ధి

View All

History

Indian-history

అధ్యాయం 10 - యూరోపియన్ల రాక

అధ్యాయం 8 - మధ్యయుగ దక్షిణ భారత రాజవంశాలు

అధ్యాయం 9 - మొఘల్ సామ్రాజ్యం

అధ్యాయం 5 - దక్షిణ భారతదేశ రాజులు

View All

Geography

Geography

ప్రకృతి వైపరీత్యాలు (Natural Hazards)

శీతోష్ణస్థితి అంశాలు - సౌరశక్తి

ఉష్ణోగ్రత

ఆర్ధ్రత - అవపాతం

View All

Mathematics

Mathematics

చాప్టర్ 7 - దత్తాంశ నిర్వహణ - సాంఖ్యక శాస్త్రం

చాప్టర్ 6 - క్షేత్ర గణితం

చాప్టర్ 5 - రేఖాగణితం

చాప్టర్ 3 - సామాన్య సమీకరణాలు

View All

DSC School Assistant Bitbank

Telugu

Telugu

సప్త విధ కవుల్లో తిక్కన ఏ కోవకు చెందిన కవి?

ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?

తెలుగులో రామాయణం రాసిన తొలి కవయిత్రి?

‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?

View All

Social

Social Studies

DSC SA Social Bitbank: చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?

మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది?

సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?

View All

Civics

Civics

భారత రాజ్యాంగం

లౌకికతత్వం - ప్రపంచశాంతి – భారతదేశం

ఒక జాతిగా భారతదేశం

భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ‌

View All

Biology

Biology

జెనెటిక్ ఇంజనీరింగ్

జన్యుచికిత్స

జీవశాస్త్రంలో ఆధునిక ధోర ణులు - సస్య ప్రజననం

కణజాల వర్ధనం

View All

Economics

Economics

అధ్యాయం - 13 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

అధ్యాయం - 12b భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ప్రణాళికలు

అధ్యాయం - 12a ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు

అధ్యాయం - 12 భారత ఆర్థిక వ్యవస్థ, జనాభా, మానవ వనరుల అభివృద్ధి

View All

History

Indian-history

అధ్యాయం 26: రెండో ప్రపంచ యుద్ధం త‌ర‌వాత‌ ప్రపంచం

అధ్యాయం 25: రెండో ప్రపంచ యుద్ధం వ‌ర‌కు గ‌ల ప్రపంచం

అధ్యాయం 24: స‌మ‌కాలీన ప్రపంచం

అధ్యాయం 23: సామ్రాజ్యవాదం

View All

Geography

Geography

ప్రపంచ జనాభా

అంటార్కిటికా

ఆస్ట్రేలియా

దక్షిణ అమెరికా

View All

Mathematics

Mathematics

అధ్యాయం - 13 వైశ్లేషిక రేఖాగణితం

అధ్యాయం - 12 బీజగణితం

అధ్యాయం - 8 సాంఖ్యక శాస్త్రం

అధ్యాయం - 6 క్షేత్రగణితం

View All

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

Published date : 06 Nov 2024 11:57AM

Photo Stories