Sammakka Sarakka Jatara: తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో రేపు విద్యాసంస్థ‌లకు సెల‌వు

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో అత్యంత వైభవంగా జ‌రిగే.. మ‌హా కంభ‌మేళాగా పిలిచే మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వరకు జ‌రుగుతున్న‌ విష‌యం తెల్సిందే.
Sammakka Sarakka Jatara Holidays

రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రుగుతున్న‌ ఈ మహాజాత‌ర‌కు ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లు, స్థానిక సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. బ్యాంక్‌లు తెరిచే ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. రేపు సెల‌వు ఇచ్చినందున మార్చి 12వ తేదీన వ‌ర్కింగ్ డే గా ఉంటుంద‌న్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో సెల‌వులు ఇవ్వ‌క‌పోవ‌డంతో స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. కోటీ మందికి పైగా వ‌చ్చే ఈ జాత‌ర‌కు సెల‌వు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

Telangana: తెలంగాణ‌లోనైన 4 రోజులు సెల‌వులు ఇవ్వ‌రా..?

Breaking News : ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్‌.. షెడ్యూల్‌ ప్రకారమే ప‌రీక్ష‌లు

Holidays: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం.. ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

High court : ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఆన్​లైన్​ క్లాసులు చెప్పండి.. అలాగే స్కూల్స్‌, కాలేజీల‌కు..

Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంత‌కి స్కూల్స్‌ జ‌రిగేనా..?

TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

#Tags