Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.
జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. అలాగే జనవరి 17వ తేదీన కాలేజీలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.
Published date : 06 Jan 2022 01:50PM
PDF