AP Inter Exam Date 2025 : ఈ తేదీల్లోనే ఇంటర్ పరీక్షలు ఉంటాయా..? విద్యార్థులకు అధికారుల సూచన ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫైనల్ పరీక్షలకు తుది నిర్ణయం తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరీ 1, 3వ తేదీలకు, ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరీ 10 నుంచి నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే, అధికారులు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
పరీక్ష | తేదీ(లు) | గమనికలు |
---|---|---|
హ్యూమన్ వాల్యూస్ & ఎథిక్స్ | 2024 ఫిబ్రవరి 1-3 | |
ప్రాక్టికల్ పరీక్షలు | 2024 ఫిబ్రవరి 10 నుండి | విభాగాలు, బ్యాచ్‌ల ఆధారంగా కాలవ్యవధి ఉంటుంది. |
ఇంటర్ థియరీ పరీక్షలు | 2024 మార్చి 1 నుండి 2024 మార్చి 20 వరకు | మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం. |
Campus Placement Drive 2024: పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్
ఈ వివరాలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే విద్యాశాఖ అధికారు ఈ వివరాలను అధికారికంగా షెడ్యూల్ రూపంలో విడుదల చేస్తారు. దాని గురించి వివరిస్తూ అధికారులు విద్యార్థులు తమ ప్రిపరేషన్ ను కొనసాగించాలని చెబుతున్నారు. విద్యార్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమై ఉన్నత మార్కులతో పరీక్షల్లో నెగ్గాలని ఆశిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారికి నిర్వహించే రాత పరీక్షలే కాకుండా ప్రాక్టికల్స్ పరీక్షలకు కూడా సన్నద్ధం కావాలని సూచించారు విద్యాశాఖ అధికారులు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
AP Inter 1st and 2nd Year 2025 Timetable (Tentative)
Exam Date |
1st Year |
Exam Date |
2nd year |
March 2025 |
PART-II 2nd Language Paper-I |
March 2025 |
PART-II 2nd Language Paper-II |
March 2025 |
PART-I English Paper-I |
March 2025 |
PART-I English Paper-II |
March 2025 |
Civics Paper - 1 |
March 2025 |
Civics Paper - II |
March 2025 |
History Paper - 1 |
March 2025 |
History Paper - II |
March 2025 |
Economics Paper - 1 |
March 2025 |
Economics Paper - II |
March 2025 |
Commerce Paper - 1 Sociology Paper - 1 Fine Arts Music Paper-1 |
March 2025 |
Commerce Paper - II Sociology Paper - II Fine Arts Music Paper-II |
March 2025 |
Public Administration Paper- I Logic Paper - 1 Bridge Course Mathematics Paper - 1 |
March 2025 |
Public Administration Paper- II Logic Paper - II Bridge Course Mathematics Paper - II |
March 2025 |
Modern Language Paper- I Geography Paper - 1 |
March 2025 |
Modern Language Paper- II Geography Paper - II |
Tags
- intermediate exams
- Education Department
- ap and ts intermediate
- First and second year exams
- theory and practical exams
- inter final exams schedule
- ap and ts government
- Intermediate Board
- inter 2025 exams
- Education News
- Sakshi Education News
- APIntermediateExams
- InterExamSchedule2024
- AndhraPradeshBoardExams
- EducationUpdates
- AP Inter Exams Timne Table
- AP Inter Exams Time Table 2025
- Time Table
- BIE AP Time Table
- AP Inter 1st Year Exam Dates 2025
- AP Inter 2nd Year Exam Dates 2025
- AP Inter 1st Year Time Table
- AP Inter 2nd year Time table