Skip to main content

Campus Placement Drive 2024: పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్‌ సెలక్షన్స్‌

మహబూబ్‌నగర్‌ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ(పీయూ)లో ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థులకు పర్సనల్‌ బ్యాంకింగ్‌ సేల్స్‌ పోస్టులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆధ్వర్యంలో క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు.
Campus Placement Drive 2024  HDFC Bank campus selections at Palamuru University for MBA students  HDFC Bank recruitment drive for MBA students at Palamuru University
Campus Placement Drive 2024

ఈసెలక్షన్స్‌కు మొత్తం 26మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి గురువారం ఇంటర్వ్యూలు, త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌, బ్యాంకు ప్రతినిధులు అశోక్‌గౌడ్‌, శివకుమార్‌, యోగేశ్వర్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 06 Dec 2024 03:28PM

Photo Stories