Skip to main content

Breaking News : ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్‌.. షెడ్యూల్‌ ప్రకారమే ప‌రీక్ష‌లు

ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్‌ ఉధృతితో దేశంలోని చాలా విద్యాసంస్థలు ఇటీవ‌ల కాలంలో మూత‌ప‌డిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు ఇప్పుడే చాలా రాష్ట్రాలు భ‌యంభ‌యంగా స్కూల్స్‌, కాలేజీల‌ను ఓపెన్ చేస్తున్నారు .
schools reopen after holidays
Schools Reopen

ఇదే మాదిరిగా ఒడిశా రాష్ట్రం మాత్రం పాఠశాలలను ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి పునఃప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం చాలా సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన విష‌యం తెల్సిందే. ఈసారి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో పాఠ‌శాల‌ను తెర‌వాల‌ని ప్ర‌భుత్వం ఒక బ‌ల‌మైన నిర్ణయంతో ఉంది.

Holidays: మూడు రోజుల పాటు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు.. కార‌ణం ఇదే

గ‌తంలో ఇలా..
జనవరి 3వ తేదీన 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్‌ఆర్‌ దాష్‌ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్‌ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌కు కట్టుబడి షెడ్యూల్‌ ప్రకారం ఆఫ్‌లైన్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

High Court: ఇక‌ స్కూళ్లు తెరవండి.. పరీక్షలకు

Holidays: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం.. ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

High court : ఫిబ్ర‌వ‌రి 28 వరకు ఆన్​లైన్​ క్లాసులు చెప్పండి.. అలాగే స్కూల్స్‌, కాలేజీల‌కు..

Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంత‌కి స్కూల్స్‌ జ‌రిగేనా..?

TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 11 Feb 2022 03:29PM

Photo Stories