Skip to main content

Holidays: స్కూళ్లకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి క్రిస్మస్‌, సంక్రాంతి సెలవుల తేదీలు వెల్లడయ్యాయి.
Holidays
స్కూళ్లకు సెలవులు

డిసెంబర్ 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్‌ సెలవులు డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.

చదవండి: 

Omicron: స్కూళ్ల మూసివేతపై స్పష్టత

World Bank: బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టం

KGBV: ఇంటర్వ్యూలు కట్.. మెరిట్‌కే మార్కులు

Published date : 20 Dec 2021 04:11PM

Photo Stories