Skip to main content

Tomorrow schools holiday: రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకంటే..

schools holiday  Sathya Sai Baba 99th birth anniversary announcement  Holiday notice for Sathya Sai Baba's birth anniversary
schools holiday

విద్యార్థులకు గుడ్ న్యూస్! విద్యార్థులకు రేపు స్కూళ్లకు సెలవు . అయితే రేపు సెలవు ఎందుకు? ఎక్కడెక్కడ ఈ సెలవు ఉంటుంది? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

10వ తరగతి, Inter పరీక్షల షెడ్యూల్‌ విడుదల: Click Here

సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ప్రభుత్వ రేపు స్కూళ్లకు సెలవు

సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 23న (రేపు) స్థానిక సెలవుగా ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప  ప్రకటనలో తెలిపారు. ఈ పర్వదినాన సందర్భంగా సత్యసాయి జిల్లాలోని నాలుగు మండలాలకు ఈ సెలవు నల్లమాడ, బుక్కపట్నం, పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందన్నారు.

ఉచిత వైద్యాలయాలు కేజీ నుంచి పీజీ వరకు

పరిపూర్ణ అవతారి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా నా జీవితమే నా సందేశం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి లోక కళ్యాణార్థం నిర్విరామంగా కృషి చేశారు. సత్యసాయిబాబా స్థాపించిన అత్యాధునిక ఉచిత వైద్యాలయాలు కేజీ నుంచి పీజీ వరకు మానవతా విలువలకు ప్రాధాన్యము ఇచ్చి విద్యాలయాలు నిర్వహిస్తున్న మంచి నీటి పథకాలు, గ్రామ సేవా కార్యక్రమాలు, దిన జనోద్ధారణ పథకాలు, వృద్ధాశ్రమాలు విశ్వజనవాళికి మార్గదర్శకాలై స్ఫూర్తిని ఇస్తున్నాయి.

 

Published date : 23 Nov 2024 08:29AM

Photo Stories