ANGRAU Jobs 2022: కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి జిల్లాలో వివిధ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ)లో.. కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే),కొండెంపూడి, విశాఖపట్నంలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 03
- పోస్టుల వివరాలు: ప్లాంట్ ప్రొటెక్షన్–01, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్–01, కమ్యూనిటీ సైన్స్(హోమ్ సైన్స్)–01.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
Also read: SSC MTS Jobs: 3603 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే.. పరీక్షా విధానం ఇలా..
- వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
- జీతం:నెలకు రూ.56,100+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- వాక్‌ఇన్ తేది: 21.04.2022
- వేదిక: రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, అనకాపల్లి.
- వెబ్‌సైట్: https://angrau.ac.in
Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 21,2022 |
Experience | Fresher job |