Skip to main content

AIESL Recruitment 2023: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో 21 ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIESL Recruitment , Career Opportunities at AI Engineering Service Limited, AIESL Recruitment , AIESL Recruitment 2023 For Executive Finance Jobs, Apply Now for AIESL Positions,

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌–సీనియర్‌ లెవల్‌/లెవల్‌2–05, ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌–04, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌–07, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫైనాన్స్‌–05.
అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్, ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్‌ సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 28,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories