Skip to main content

IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్‌.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Research Fellow in iit hyderabad

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీతోపాటు గేట్, నెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: kapiljainwal@ee.iith.ac.in

దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

చ‌ద‌వండి: NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.80,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories