NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.80,000 జీతం..
Sakshi Education
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)..తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01.
పోస్టుల వివరాలు: యునిసెఫ్ సీఆర్‌యూ-ఎస్‌బీసీసీ కోఆర్డినేటర్(ట్రైనింగ్-నాలెడ్జ్ మేనేజ్‌మెంట్).
అర్హత: పీజీ (సోషల్ సైన్సెస్/మేనేజ్‌మెంట్/కమ్యూనికేషన్/ప్యూర్ సైన్సెస్ /హ్యుమానిటీస్).
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.11.2023.
వెబ్‌సైట్: http://career.nirdpr.in/
చదవండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | November 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |