Skip to main content

Jobs in Salar Jung Museum: సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌లో గ్రూప్‌ ఎ, బి, సి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Exciting Opportunities at Salarjung Museum   Apply for Group C Posts at Salarjung Museum, Hyderabad  Various Jobs in Salar Jung Museum Hyderabad  Salarjung Museum Hyderabad Direct Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: క్యూరేటర్‌ (ఎడ్యుకేషన్‌)-01, క్యూరేటర్‌ (డిస్‌ప్లే)-01, క్యూరేటర్‌(కాన్జర్వేషన్‌)-01, క్యురేటర్‌(మ్యానుస్క్రిప్ట్‌)-01, డిప్యూటీ క్యూరేటర్‌-04, డిప్యూటీ క్యూరేటర్‌ (ఎడ్యుకేషన్‌)-01, డిప్యూటీ క్యూరేటర్‌ (కాన్జర్వేషన్‌)-01, అకౌంటెంట్‌-01, సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌-01, గ్యాలరీ అసిస్టెంట్‌-01, ఎలక్ట్రికల్‌ అంటెండర్‌-01.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ సాలార్‌జంగ్‌ 
మ్యూజియం, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (డిసెంబర్‌ 23 నుంచి 29 తేదీల్లో) 
ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 45 రోజుల్లో పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.salarjungmuseum.in/

చదవండి: Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Experience 1 year
For more details, Click here

Photo Stories