Skip to main content

IIT Gandhinagar Recruitment: ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
"Career Opportunity: IIT Gandhinagar Non-Teaching Staff Recruitment, Apply for Non-Teaching Roles at IIT Gandhinagar, non teaching jobs in iit gandhinagar, Job Opportunity at Indian Institute of Technology, Gandhinagar,

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్‌–01, డిప్యూటీ లైబ్రేరియన్‌–02, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌/ఎలక్ట్రికల్‌)–01, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–01, సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–01, అసిస్టెంట్‌ స్టాఫ్‌ నర్స్‌–01, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌–07.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

వెబ్‌సైట్‌: https://iitgn.ac.in/

చ‌ద‌వండి: Non Faculty Jobs: ఎయిమ్స్‌ భోపాల్‌లో 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 30,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories