Skip to main content

Non Faculty Jobs: ఎయిమ్స్‌ భోపాల్‌లో 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Direct Recruitment Opportunities at AIIMS Bhopal, Apply for Non-Faculty Posts at AIIMS Bhopal, AIIMS Bhopal Non-Teaching Positions, Job Vacancies at AIIMS Bhopal, Non Faculty Jobs in AIIMS Bhopal, AIIMS Bhopal Non-Faculty Job Recruitment,

మొత్తం పోస్టుల సంఖ్య: 357
పోస్టుల వివరాలు: హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌3(నర్సింగ్‌ ఆర్డర్లీ)-106, ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌3-41, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌-38, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2-27, వైర్‌మ్యాన్‌-20, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌3-18, ప్లంబర్‌-15, ఆర్టిస్ట్‌(మోడలర్‌)-14, క్యాషియర్‌-13, ఆపరేటర్‌/లిఫ్ట్‌ ఆపరేటర్‌-12, జూనియర్‌ మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌(రిసెప్షనిస్ట్‌)-05, మానిఫోల్డ్‌ టెక్నీషియన్‌(గ్యాస్‌ స్టీవార్ట్‌)/గ్యాస్‌ కీపర్‌-06, ఎలక్ట్రీషియన్‌-06, మెకానిక్‌(ఏసీ)-06, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌2-05, అసిస్టెంట్‌ లాండ్రీ సూపర్‌వైజర్‌-04, డిస్పెన్సింగ్‌ అటెండెంట్‌-04, మెకానిక్‌(ఇ-ఎం)-04, లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్‌2-03, గ్యాస్‌/పంప్‌ మెకానిక్‌-02, లైన్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌)-02, టైలర్‌ గ్రేడ్‌3-02, ల్యాబ్‌ టెక్నీషియన్‌-01, ఫార్మా కెమిస్ట్‌/కెమికల్‌ ఎగ్జామినర్‌-01, కోడింగ్‌ క్లర్క్‌-01, మానిఫోల్డ్‌ రూమ్‌ అటెండెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

చ‌ద‌వండి: Central Govt Jobs: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 677 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ప‌రీక్ష విధానం, సిలబస్ ఇదే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories