Postal Jobs: పదో తరగతి పాస్ అయితే చాలు.. నెలకు రూ.63000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..!
ఇందులో ఇండియన్ పోస్ట్ ఉత్తరప్రదేశ్ సర్కిల్‌లో 78 డ్రైవర్ (Ordinary Grade) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత పత్రాలతో పాటు నింపిన ఫారమ్‌ను మేనేజర్ (GRA), మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, GPO కాంపౌండ్, కాన్పూర్-208001, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
జీతం : నెలకు వేతనం రూ.19,900 - రూ.63,200 ఉంటుంది.
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫేజ్-2కి హాజరు కావాలి. ఫేజ్ 2లోని ప్రతి పేపర్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తుది మెరిట్ జాబితాలో చేర్చబడతారు.
పూర్తి వివరాలు : https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/06012024_UPdriver_English.pdf
దరఖాస్తు ఫీజు : రూ.100/- (SC, ST, PH, TGలకు లేదు)
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 16, 2024
Jobs in TTD Tirupati: టీటీడీ తిరుపతిలో 78 డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Qualification | 10TH |
Last Date | December 02,2024 |
Experience | Fresher job |