Skip to main content

Jobs in TTD Tirupati: టీటీడీ తిరుపతిలో 78 డిగ్రీ/జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శాశ్వత ప్రాతిపదికన టీటీడీ డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్‌ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for a permanent teaching role in TTD Junior Colleges.   lecturer jobs in ttd tirupati    TTD Junior College Lecturer recruitment   TTD Junior Lecturer job

మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: డిగ్రీ లెక్చరర్‌లు–49, జూనియర్‌ లెక్చరర్‌లు–29.
డిగ్రీ లెక్చరర్‌లు: సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: బోటనీ–03, కెమిస్ట్రీ–02, కామర్స్‌–09, డెయిరీ సైన్స్‌–01, ఎలక్ట్రానిక్స్‌–01, ఇంగ్లిష్‌–08, హిందీ–02, హిస్టరీ–01, హోమ్‌ సైన్స్‌–04, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌–02, ఫిజిక్స్‌–02, పాపులేషన్‌ స్టడీస్‌–01, సంస్కృతం–01, సంస్కృత వ్యాకరణం–01, స్టాటిస్టిక్స్‌–04, తెలుగు–03, జువాలజీ–04.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్‌ లెక్చరర్‌లు: సబ్జెక్టుల వారీగా ఖాళీలు: బోటనీ–04, కెమిస్ట్రీ–04, సివిక్స్‌–04, కామర్స్‌–02, ఇంగ్లిష్‌–01, హిందీ–01, హిస్టరీ–04, మ్యాథమేటిక్స్‌–02, ఫిజిక్స్‌–02, తెలుగు–03, జువాలజీ–02.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023  నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960 నుంచి రూ.1,51,370. జూనియర్‌ లెక్చరర్‌కు రూ.57,100 నుంచి రూ.1,47,760.

ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 2024, ఫిబ్రవరి మొదటి వారం.

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories