Skip to main content

PDUNIPPD Recruitment 2024: పీడీయూఎన్‌ఐపీపీడీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్‌(దివ్యాంగ్‌జన్‌)–డిప్యూటేషన్‌/డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Employment at Pandit Deendayal Upadhyay National Institute   Recruitment Notice  Various Jobs in PDUNIPPD New Delhi     Job Openings in New Delhi   Pandit Deendayal Upadhyay National Institute

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01, డిమోన్‌స్ట్రేటర్‌–01, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–02, ఫిజియోథెరపిస్ట్‌–01, జూనియర్‌ కాలిపర్‌ మేకర్‌ కమ్‌ పీఓ టెక్నీషియన్‌ –01, స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–01, జూనియర్‌ లింబ్‌ మేకర్‌ కమ్‌ పీఓ టెక్నీషియన్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగజన్‌), విష్ణు దిగంబర్‌ మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.pdunippd.in/

చదవండి: Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Experience 1 year
For more details, Click here

Photo Stories