Skip to main content

Non Teaching Jobs: నిట్‌ పాట్నాలో 47 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పాట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాల­జీ(నిట్‌).. పాట్నా రెగ్యులర్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Teaching Jobs in NIT Patna

మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్‌-05, టెక్నికల్‌ అసిస్టెంట్‌-11, టెక్నీషియన్‌-18, జూనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌)-06, ఆఫీస్‌ అటెండెంట్‌-07.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు చివరితేది: 28.11.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.11.2023.
సపోర్టింగ్‌ డాక్యుమెంట్లతో పాటు దరఖాస్తు ప్రింట్‌ అవుట్‌ను సమర్పించడానికి చివరితేది: 07.12.2023.

వెబ్‌సైట్‌: https://www.nitp.ac.in/

చ‌ద‌వండి: Non Faculty Jobs: ఎయిమ్స్‌ భోపాల్‌లో 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 29,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories