Skip to main content

Non Teaching Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bollaram Army Public School   Non Teaching Jobs in Army Public School    Non-Teaching Staff Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: యూడీసీ-01, ఐటీ సూపర్‌వైజర్‌-01, ఎల్‌డీసీ-02, లైబ్రేరియన్‌-01, రిసెప్షనిస్ట్‌-01, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌-02, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-01, పారా మెడిక్స్‌-02, క్లరికల్‌ స్టాఫ్‌(అకౌంట్స్‌ క్లర్క్‌)-01.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.

వెబ్‌సైట్‌: https://www.apsbolarum.edu.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories