Skip to main content

Non Teaching Jobs: ఐఐటీ ఇండోర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజñ మెంట్‌(ఐఐటీ), ఇండోర్‌.. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIM Indore Non-Teaching Job Application  Non Teaching Jobs in IIT Indore  Vacancy Announcement at IIM Indore

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఆఫీసర్‌(సివిల్‌)-01, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌(ఇంటర్నల్‌ ఆడిట్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)-02.
అర్హత: పోస్టును అనుసరించి బీకాం, ఎంకాం, సీఏ, ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.12.2023.

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 29,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories