DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో 51 పోస్టులు.. అర్హతలు, ఎంపిక తదితర వివరాలు..
మొత్తం పోస్టులు: 51 (సైంటిస్ట్ (ఎఫ్)–02, సైంటిస్ట్ (ఈ)–14, సైంటిస్ట్ (డి)–08, సైంటిస్ట్ (సీ)–27).
విభాగాలు: నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
వయసు: సైంటిస్ట్ ఎఫ్, ఈ, డీ పోస్టులకు 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. సైంటిస్ట్ పోస్టులకు మాత్రం 40 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
వేతనాలు
సైంటిస్ట్ (ఎఫ్) పోస్టులకు రూ.1,31,000, సైంటిస్ట్ (ఈ) వారికి రూ.1,23,000, సైంటిస్ట్ (డి) రూ.78,800, సైంటిస్ట్ (సీ) రూ.67,700 వేతనంగా చెల్లిస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 17, 2023
- వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
చదవండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 17,2023 |
Experience | 2 year |
For more details, | Click here |
Tags
- DRDO Recruitment 2023
- Research jobs
- Engineering Jobs
- Scientist jobs
- Defense Research and Development Organisation
- Ministry of Defense of India
- latest job notifications
- Employment News
- latest jobs in telugu
- DRDOJobs
- DefenseRecruitment
- MinistryofDefense
- JobOpportunities
- GovernmentJobs
- IndianDefense
- JobAdvertisement
- ApplyNow
- sakshi education job notifications