FSNL Recruitment 2023: ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్, భిలాయ్‌లో 35 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
భిలాయ్(ఛత్తీస్‌గఢ్)లోని ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్-ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్/జూనియర్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
విభాగాలు: ఆపరేషన్స్, మెయింటెనెన్స్ మెటీరి యల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అకౌంట్స్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.11.2023.
వెబ్‌సైట్: https://www.fsnl.nic.in/
చదవండి: Non Faculty Jobs: ఎయిమ్స్ భోపాల్‌లో 357 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | November 25,2023 |
Experience | 1 year |
For more details, | Click here |