Skip to main content

GIC RE Recruitment 2024: జీఐసీఆర్‌ఈలో 85 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జీఐసీఆర్‌ఈ) శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Manager Recruitment at GICRE Mumbai  Career Opportunity  GIC RE Assistant Manager Notification 2024   GICRE Mumbai Assistant Manager Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 85
విభాగాలు: హిందీ, జనరల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, లీగల్, హెచ్‌ఆర్, ఇంజనీరింగ్, ఐటీ, యాక్చువరీ, ఇన్సురెన్స్, మెడికల్, హైడ్రాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, అగ్రికల్చర్‌ సైన్స్, నాటికల్‌ సైన్స్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.10.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.50,925 నుంచి 96,765.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 12.01.2024.
ఆన్‌లైన్‌ పరీక్షతేది: ఫిబ్రవరి 2024.

వెబ్‌సైట్‌: https://www.gicre.in

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
 

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories