Skip to main content

APPSC Group 2 Notification: ఏపీపీఎస్సీ 897 గ్రూప్‌ 2 పోస్టులు.. దరఖాస్తుల‌కు ఈరోజే చివరి తేది

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC).. గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APPSC Recruitment 2024  Andhra Pradesh PSC Group-2 Recruitment   Group-2 Application Process  Apply Now for Group-2 Posts   APPSC Group 2 Notification 2023 Out for 897 Posts    APPSC Group-2 Application

మొత్తం పోస్టుల సంఖ్య: 897
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌–331, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌–566.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. 
జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్‌ ఎగ్జామ్‌లో పేపర్‌–1, పేపర్‌–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది(ప్రిలిమినరీ ఎగ్జామ్‌): 25.02.2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్‌–2పై గురిపెట్టండిలా!

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories