Skip to main content

TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Group 4 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 9,168
పోస్టుల వివరాలు: వ్యవసాయం, సహకార శాఖ-44, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి-మత్స్య శాఖ-02, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ-307, వినియోగదారుల వ్యవహారాలు ఫుడ్‌-పౌర సరఫరా శాఖ-72, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌-02,పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం-23, ఆర్థిక శాఖ-255, సాధారణ పరిపాలన విభాగం-05, ఆరోగ్య, వైద్య-కుటుంబ సంక్షేమశాఖ-338, ఉన్నత విద్యా శాఖ-742, హోం శాఖ-133, పరిశ్రమలు, వాణిజ్య శాఖ-07, నీటిపారుదల, కమాండ్‌ఏరియా అభివృద్ధి-51, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ-128, మైనారిటీ సంక్షేమ శాఖ-191, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌-2701, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి-1245, ప్రణాళికా విభాగం-02, రెవెన్యూ శాఖ-2077, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ-474, మాధ్యమిక విద్యా విభాగం-97, రవాణా, రోడ్డు, భవనాల శాఖ-20, గిరిజన సంక్షేమ శాఖ-221, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌ విభాగం-18, యూత్‌ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్‌ కల్చర్‌ డిపార్ట్‌మెంట్‌-13.

చదవండి: TSPSC: గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల; 9,168 పోస్టులు ఇవే..

ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.01.2023
పరీక్ష తేది: ఏప్రిల్‌/మే 2023.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in

చ‌ద‌వండి: TSPSC గ్రూప్‌–4 సర్వీసెస్‌ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories