APPSC Recruitment 2022: ఏపీ ఆయుష్ విభాగంలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో హోమియో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 34
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ(హోమియోపతి) ఉత్తీర్ణతతోపాటు ప్రకటనలో తెలిపిన విధంగా ఇతర అర్హతలు, బోధనానుభవం ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
చదవండి: Medical Officer Jobs: ఏపీలో 72 ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్1, పేపర్2), ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.10.2022
ఫీజు చెల్లింపునకు చివరితేది: 21.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.10.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: Medical Officer Jobs: ఏపీలో 53 మెడికల్ ఆఫీసర్(హోమియోపతి) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |