Skip to main content

Medical Officer Jobs: ఏపీలో 53 మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Medical Officer Homoeopathy Jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 53
అర్హత: హోమియోపతిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్‌ 1, పేపర్‌ 2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.10.2022
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరితేది: 20.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
రాతపరీక్ష తేది: నవంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

చ‌ద‌వండి: Medical Officer Jobs: ఏపీలో 72 ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories