Medical Officer Jobs: ఏపీలో 72 ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
అర్హత: ఆయుర్వేదంలో బ్యాచిలర్‌డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష(పేపర్1, పేపర్ 2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.10.2022
ఫీజు చెల్లింపునకు చివరితేది: 20.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
రాత పరీక్ష తేది: నవంబర్ 2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |