APPSC Engineering Services Jobs: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-సివిల్(ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీస్)-13, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-సివిల్(ఏపీ రోడ్స్-బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సర్వీస్)-03, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-సివిల్(ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్)-04, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-మెకానికల్(ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్)-01,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-సివిల్ (ఏపీ పంచాయతీరాజ్-రూరల్ డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ సర్వీస్)-02.
అర్హత: బీఈ/బీటెక్(సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్-1, పేపర్-2, పేపర్-3), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు చెల్లింపు చివరితేది: 14.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.11.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |