Skip to main content

APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

APPSC Group 1 Notification 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌-1 సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖలు/విభాగాల్లో మొత్తం 92 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 92
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డివిజనల్‌/డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఈ(ఫైర్‌)ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.07.2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులకు 21-30ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండ్‌ ఆఫ్‌ జైల్‌ పోస్టులకు 18-30ఏళ్లు, డివిజనల్‌/డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు21-28 ఏళ్లు, మిగతా పోస్టులకు 18-42ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 స్టడీ మెటీరియల్ , బిట్ బ్యాంక్ , గైడెన్స్ , ప్రీవియస్ పేపర్స్ , సక్సెస్ స్టోరీస్ , సిలబస్ , ఆన్‌లైన్ టెస్టులు, ఆన్‌లైన్ క్లాసులు ఎఫ్‌ఏక్యూస్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: 13.10.2022
దరఖాస్తులకు చివరి తేది: 02.11.2022
ప్రిలిమినరీ పరీక్ష తేది: 18.12.2022
మెయిన్‌ పరీక్షలు: మార్చి ద్వితీయార్థం 2023

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022 : గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు ఇవే.. ఈ సారి ఇంటర్వ్యూలు ఇలా.. ఎందుకంటే..?

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories