APPSC Recruitment 2022: ఏపీ ప్రభుత్వ శాఖల్లో 45 నాన్ గెజిటెడ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: శాంపిల్ టేకర్(ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్-పుడ్(హెల్త్) సబ్-సర్వీస్)-12, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్2(ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్)-03, టెక్నికల్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్) (ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్)-04, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్(ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్)-03, టౌన్ ప్లానింగ్-బిల్డింగ్ ఓవర్‌సీర్(ఏపీ టౌన్, కంట్రీ ప్లానింగ్)-02, జూనియర్ ట్రాన్స్‌లేటర్(తెలుగు)(ఏపీ ట్రాన్స్‌లేషన్ సబార్డినేట్ సర్వీస్)-01, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్(ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్)-08, టెక్నికల్ అసిస్టెంట్(ఏపీ మైన్స్-జియాలజీ సబ్ సర్వీస్)-04, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ్రíపివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్- ఫుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్)-08.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42ఏళ్లు(జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 42 ఏళ్లు) మధ్య ఉండాలి.
చదవండి: Medical Officer Jobs: ఏపీలో 53 మెడికల్ ఆఫీసర్(హోమియోపతి) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్-1,పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.10.2022
ఫీజు చెల్లింపునకు చివరితేది: 01.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.11.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 02,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |