APPSC group 4 notification: ఏపీ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-4 సర్వీస్(లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) కింద జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్(జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం)-01, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం)-01, టైపిస్ట్(మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ)-01, టైపిస్ట్(సెరికల్చర్ సర్వీస్)-01, స్టెనో/టైపిస్ట్(గిరిజన సంక్షేమ శాఖ)-01, జూనియర్ స్టెనోగ్రాఫర్(కార్మిక శాఖ)-01.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. హయ్యర్ గ్రేడులో టైప్‌రైటింగ్ (తెలుగు/ఇంగ్లిష్) ఉత్తీర్ణులవ్వాలి. ఆఫీస్ ఆటోమేషన్‌లో ప్రావీణ్యంతోపాటు కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్‌వేర్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ఆఫీస్ ఆటోమేషన్ ప్రావీణ్య పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు చెల్లింపునకు చివరితేది: 18.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.10.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |