SAI Recruitment 2022: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. నెలకు రూ.1.25 లక్షల వరకు వేతనం..
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 27.04.2002 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.04.2022
వెబ్‌సైట్: http://sportsauthorityofindia.gov.in
చదవండి: Medical Jobs: ఎన్‌ఐటీఆర్‌డీ, న్యూఢిల్లీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ తేది ఇదే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 27,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |