Skip to main content

IIM: ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు

Faculty Posts at IIM, Visakhapatnam

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)..స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
»    విభాగాలు: డెసిషన్‌ సైన్సెస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ఆర్గనైజేషన్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్,పబ్లిక్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ.
»    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/ఇండస్ట్రీ/రీసెర్చ్‌ విభాగాల్లో అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని సెమినార్‌ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఏయూ క్యాంపస్, విశాఖపట్నం–530003, ఏపీ చిరునామకు పంపించాలి.
»    ఈమెయిల్‌: facultyrecruit2022srd@iimv.ac.in
»    ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 14.04.2022
»    దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 21.04.2022
»    వెబ్‌సైట్‌: https://www.iimv.ac.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date April 21,2022
Experience Fresher job

Photo Stories