Skip to main content

Medical Jobs: ఎన్‌ఐటీఆర్‌డీ, న్యూఢిల్లీలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ తేది ఇదే

NITRD New Delhi Recruitment

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజ్‌ (ఎన్‌ఐటీఆర్‌డీ).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: టీబీ అండ్‌ చెస్ట్‌ డిసీజెస్, రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ అండ్‌ రిస్పెరేటరీ డిసీజస్, (యాన్‌ అటానమస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండర్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫెర్, గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా) శ్రీ అరబిందో మార్గ్, కుతుబ్‌ మినార్‌ దగ్గర, న్యూఢిల్లీ–110030.

ఇంటర్వ్యూ తేది: 26.04.2022

వెబ్‌సైట్‌: http://www.nitrd.nic.in/
 

చదవండి:  Singareni Recruitment 2022: సింగరేణి కాలరీస్, కొత్తగూడెంలో 45 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories