Skip to main content

Singareni Recruitment 2022: సింగరేణి కాలరీస్, కొత్తగూడెంలో 45 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

Singareni Collieries Company

కొత్తగూడెంలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: జనరల్‌ సర్జన్‌–05, ఆర్థో సర్జన్‌–05, ఈఎన్‌టీ సర్జన్‌–02, ఆప్తమాలజిస్ట్‌–03, గైనకాలజిస్ట్‌–07, ఫిజీషియన్‌–04, రేడియాలజిస్ట్‌–02, పాథాలజిస్ట్‌–01, హెల్త్‌ ఆఫీసర్‌–04,అనెస్తీస్ట్‌–06, పీడియాట్రిషియన్‌–03, సైకియాట్రిస్ట్‌–01,చెస్ట్‌ ఫిజిషియన్‌–02.
వయసు: 01.04.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: పోస్టుల్ని అనుసరించి 2022 ఏప్రిల్‌ 21,22,23 తేదీల్లో వాక్‌ఇన్‌ నిర్వహిస్తారు.
వేదిక: థర్డ్‌ ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్‌ హిల్స్, లక్డీకపూల్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://scclmines.com/
​​​​​​​

చ‌ద‌వండి: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories