AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ (సీఎఫ్‌డబ్ల్యూ).. ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 4775
జోన్ల వారీగా ఖాళీలు: విశాఖపట్నం–974, రాజ మండ్రి–1446, గుంటూరు–967, కడప–1368
అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Good News: త్వరలోనే ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టుల భర్తీకి రెడీ.. ఇంకా
ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.04.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.04.2022
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in
Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |