Non Teaching Jobs: నలంద సైనిక్ స్కూల్‌లో 14 ఉద్యోగాలు
నలంద(బీహార్)లోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 14
» పోస్టుల వివరాలు: ఆర్ట్ మాస్టర్–01, బ్యాండ్ మాస్టర్–01, కౌన్సిలర్–01, నర్సింగ్ సిస్టర్–01, పీఈఎం/పీటీఐ/మాట్రన్–01, జనరల్ ఎంప్లాయిస్–09.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కోర్సుల సర్టిఫికేట్లతోపాటు అనుభవం ఉండాలి.
Also read: SBI - Officer Posts: ఎస్‌బీఐ, ముంబైలో 11 స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
» వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ నలంద, బీహార్–803115 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 22.04.2022
» వెబ్‌సైట్: www.sainikschoolnalanda.edu.in
Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 22,2022 |
Experience | Fresher job |