SBI - Officer Posts: ఎస్‌బీఐ, ముంబైలో 11 స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 11
» పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–01, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్‌లు–10.
» వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్:
అర్హత: ఐటీ/కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
also read: Managerial Jobs: ఇర్కాన్, న్యూఢిల్లీలో 23 పోస్టులు.. నెలకు రూ.2.20 లక్షల వరకు వేతనం..
» సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్‌లు:
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, ఐటీ/కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.05.2022
» వెబ్‌సైట్: https://sbi.co.in
Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 04,2022 |
Experience | Fresher job |